Attack on Electricity Department Employee | పాతబస్తీలో విద్యుత్ శాఖ ఉద్యోగిపై దాడి | ABP Desam
Continues below advertisement
Attack on Electricity Department Employee : పాతబస్తీలో విద్యుత్ శాఖ ఉద్యోగిపై మరోసారి దాడి జరిగింది. మెహిదిపట్నం దగ్గరలోని హుమయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన.
Continues below advertisement