Attack on BJP Satya Kumar | బీజేపీ జాతీయ కార్యదర్శిపై.. 3 రాజధానుల మద్దతుదారులు ఎటాక్ | ABP
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో దాడి జరిగింది. అమరావతి రైతుల ఉద్యమం ప్రారంభమై 1200 రోజులుఅవుతున్న సందర్భంగా మందడం గ్రామంలోని శిబిరానికి సత్యకుమార్ వచ్చారు. ఐతే..మందడం దగ్గరకు రాగానే సత్యకుమార్ కాన్వాయ్ ను కొందరు అడ్డుకున్నారు. ఈ క్రమంలో రాళ్ల దాడి కూడా చేశారు.