Attack on Bhairi Naresh | అయ్యప్ప స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పై దాడి | ABP
అయ్యప్ప స్వామి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కిన బైరి నరేష్ పై మరోసారి దాడి జరిగింది. హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ లో నాస్తికుడు బైరి నరేష్ పై కొందరు దాడికి దిగారు.