Attack on Asaduddin Owaisi House | Delhiలో అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి | ABP Desam
Continues below advertisement
ఆల్ ఇండియా MIM పార్టీ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో దిల్లీలోని ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. ఆ సమయంలో అసదుద్దీన్ ఒవైసీ రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు.
Continues below advertisement