Asaduddin Owaisi on Nathuram Godse | దేశంలో మెుట్టమెుదటి టెర్రరిస్ట్ నాథూరామ్ గాడ్సే..! | ABP Desam
దేశంలో మెుట్టమెుదటి టెర్రరిస్ట్ నాథురామ్ గాడ్సే అని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అలాంటింది.. ఆ టెర్రరిస్ట్ ఫొటో పట్టుకుని హైదరాబాద్ గల్లీల్లో ఊరేగుతున్నారని ఆరోపించారు.