Arasavelli SUN Temple | రథసప్తమి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబైన సూర్యదేవాలయం | DNN | ABP Desam
ఆరోగ్య ప్రదాత అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాత్రి నుంచే ఆంధ్ర,ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు.