AP Govt Employees JAC: ఒకే వేదికపై కి అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు..పోరాటానికి సిద్ధం
Continues below advertisement
ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ ఏకమై పోరాటం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. సచివాలయంలో మాట్లాడిన ఉద్యోగ సంఘాల నేతలు..రేపు సచివాలయంలో సమావేశం అనంతరం ఐక్యకార్యచరణ ప్రణాళికలను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పీఆర్సీ సహా ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలపై పోరాటం తప్పదన్నారు. బొప్పరాజు వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, వెంకట్రామిరెడ్డి లాంటి ఉద్యోగ సంఘాల నేతలంతా ఒకే మాట ఉండి ప్రభుత్వంపై పోరాడతామని తెలిపారు.
Continues below advertisement