AP DGP RajendraNath Reddy : విచారణ జరుగుతున్నా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి | DNN | ABP Desam
AP DGP రాజేంద్రనాథ్ రెడ్డి తిరుపతిలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురం కానిస్టేబుల్ ఘటన, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోలపై విచారణ జరుగుతుందని డీజీపీ తెలిపారు. కుప్పంలో జరిగిన ఘటన శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగించేత పెద్దది కాదని డీజీపీ అన్నారు.