AP Budget Sessions 2023 |సీఎం జగన్ సూచనతో.. టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు స్పీకర్ ఆదేశం | ABP

Continues below advertisement

ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే అసెంబ్లీలో రగడ మెుదలైంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగానికి టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డు తగులుతుండటంతో..వారిని బయటికి పంపించాలని సీఎం జగన్ స్పీకర్ ను కోరారు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola