AP Budget Contradictions: పూర్తి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వ సోషియో ఎకనమిక్ సర్వే
AP Government విడుదల చేసిన Socio Economic Survey ను CM Jagan విడుదల చేశారు. నివేదికలో ఏపీ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతిఫలాలను సాధించినట్లు ప్రకటించారు. కానీ ఇదే ప్రభుత్వం PRC టైంలో భిన్నంగా మాట్లాడటం ఇప్పుడు Social Media లో Viral అవుతోంది.