AP Assembly 2022 | Narayana Swamy | ఎన్టీఆర్ పేరును పలికే హక్కు టీడీపీ కి లేదంటున్న వైసీపీ నేతలు | ABP Desam
Continues below advertisement
చంద్రబాబు, ఔరంగజేబ్ ల మధ్య తేడాలు లేవని ఏపీ డిప్యూటీ సీఎం నారయణ స్వామి విమర్శించారు. ఎన్టీఆర్ పై గౌరవం చంద్రబాబు కంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే ఎక్కువగా ఉందని తెలిపారు
Continues below advertisement