Anti-Brahmin Slogans| మరో వివాదంలో JNU.. గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు| ABP Desam

Continues below advertisement

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ - జేఎన్‌యూ లోని గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కలకలం రేపుతున్నాయి. జేఎన్‌యూలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ భవనాలపై బ్రాహ్మణ, వైశ్య వ్యతిరేక నినాదాలు కనిపించాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram