Antarvedi Temple : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది లో కన్నులపండుగగా కళ్యాణ మహోత్సవాలు
Continues below advertisement
దక్షిణ కాశీగా పేరు గడించిన తూర్పుగోదావరి జిల్లా Antharvediలో కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం. స్వామివారి కళ్యాణ మహోత్స వాలు Rathasapthami పర్వదినం నుంచి ప్రారంభం కానున్నాయి. నవ నారసింహ ఆలయాల్లో ఒకటైన Antharvedi పుణ్యక్షేత్రంలో ఈ నెల 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
Continues below advertisement