Anil Kumar Yadav Sensational comments| సొంత పార్టీ నేతలపై అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు | DNN |
సొంత పార్టీ నేతలపై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సాయం పొందినోళ్లే తనకు పోటు పడిచారని అసహనం వ్యక్తం చేశారు. అలాగే, తనపై వ్యతిరేక వార్తలు రాసుకుని కొందరు డబ్బులు సంపాదించుకుంటున్నారు. టైం వచ్చినప్పుడు అందరికి తిరిగి ఇచ్చేస్తానని మాజీ మంత్రి అనిల్ అన్నారు.