Macherla| Ambati Rambabu|మాచర్లలో గొడవ జరగడానికి చంద్రబాబే కారణమంటున్న వైసీపీ నేతలు | ABP Desam
మాచర్లలో మంటపెట్టింది చంద్రబాబేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన దాడుల్లో గాయపడిన వారికి పరామర్శించేందుకు మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తదితరలు ఆసుపత్రికి వెళ్లారు.