Amaravatti Famers Padayatra | అమరావతి రైతుల పాదయాత్రకు టీడీపీ శ్రేణుల ఘన స్వాగతం | ABP Desam

 కొవ్వూరు నుంచి ప్రారంభమైన అమరావతి రైతుల పాదయాత్ర వంతెన మీదుగా కాతేరు చేరుకుంది. అమరావతి రైతులకు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. రైతులకు సంఘీభావంగా  వంగవీటి రాధా ,పరిటాల శ్రీరామ్ , నిమ్మకాయల చిన రాజప్ప , సుజనా చౌదరి ,దేవినేని  ఉమా ,అయ్యన్నపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా... అమరావతిని ఎవరు కదపలేరని అన్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola