Allu Arjun:ఉద్రిక్తత నేపథ్యంలో ఫోటో సెషన్ రద్దు చేసిన బన్నీ
హైరాబాద్ లో ఎన్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసి అల్లు అర్జున్ ఫొటో సెషన్ ఉద్రిక్తంగా మారింది. అభిమానులు ఒక్కసారిగా గేట్లు విరగ్గొట్టి లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అభిమానులను చెదరగొట్టారు. ఈ తొక్కిసలాటలో కొందరు అభిమానులకు గాయాలయ్యాయి.