Allegations On Ambati Rambabu: అంబటిపై ఆరోపణలు, ఖండించిన మంత్రి | ABP Desam
సత్తెనపల్లిలో.... ఓ ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంత్రి అంబటి రాంబాబు రెండున్నర లక్షలు అడిగారని ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని అంబటి రాంబాబు తీవ్రంగా ఖండించారు. ఇదే విషయంపై తనను విమర్శించిన జనసేనాని పవన్ కల్యాణ్ పై మండిపడ్డారు.