ABP Desam : మన వార్తలు.. మన భాషలో.. ఇకపై మీ ఏబీపీ దేశంలో..
మీడియా రంగంలో అగ్రగామిగా ఉన్న ఏబీపీ న్యూస్ తెలుగులో డిజిటల్ వేదికగా ప్రారంభమైంది. యాప్ లోనే కాకుండా వెబ్ సైట్ రూపంలో అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై ఎప్పటికప్పుడు న్యూస్ ను మీకు అందిస్తుంది.