ABP Cvoter Survey Final Opinion Poll: ఉత్తరాఖండ్ ఎన్నికల్లో గెలిచేదెవరు. ఏబీపీ సీఓటర్ సర్వే ఫలితం
Uttarakhand లో గెలుపు ఎవరిదనే అంచనాలపై ABP CVoter Opinion Poll నిర్వహించింది. అధికారంలో ఉన్న BJP, ప్రతిపక్షంలో ఉన్న Congress హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరి దేవభూమి ఉత్తరాఖండ్ ప్రజలు ఎవరివైపు ఉన్నారు. ABP CVoter Opinion Poll తేలిదేంటీ..ఈ వీడియోలో చూడండి.!