8th Nizam Mukarram Jah Funeral | Hyderabad లో 8వ నిజాం అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయంటే|DNN| ABP Desam

అసఫ్ జాహీ వంశంలో చిట్టచివరి నిజాం... బర్కత్ అలీ ఖాన్ ముకరం ఝా బహదూర్ శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే. టర్కీలోని ఇస్తాంబుల్ లో మరణించిన ఆయన అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ లో జరుగనున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola