35th National Book Fair 2022|Hyderabad ఎన్టీఆర్ స్టేడియంలో ఆకట్టుకుంటున్న బుక్ ఫెయిర్ |ABP Desam

ఒక్క చోటే వందల పుస్తకాలు, రచయితల నవలలు..అన్ని ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది. పుస్తక ప్రియులకు పండగే కదా..! అలాంటి పండుగే ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతుంది. ఆన్ లైన్ జమానా నడుస్తున్న ఈ తరుణంలోనూ.. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న 35వ నేషనల్ బుక్ ఫెయిర్ మంచి ఆదరణ దక్కించుకుంటోంది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola