Panipuri Health Benefits: పానీపూరీతో ఎన్ని ప్రయోజనాలో చూడండి
పానీ పూరి మనదేశంలో చాలా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం అలా బయటకు వెళ్లేవాళ్లలో చాలామంది పానీపూరి తినే ఇంటికి వస్తారు. రుచికూడా సూపర్బ్ గా ఉంటుంది. ఉడికించిన బంగాలదుంపలు, పుదీనానీటితో తినే పానీపూరి రుచి నోటికి అద్భుతంగా ఉంటుంది. పానీపూరీ కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని అందించే ఔషదం కూడా.