ఒంటరిగా ఉన్నా స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి?
కరోనా వచ్చాక మన అలవాట్లు , లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. అందరున్నా ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. ఇలాంటి సమయంలో మానసిక సమస్యల బారిన చాలామంది పడుతున్నారు. ఎంత ఒంటరిగా ఉన్నా స్ట్రాంగ్‌గా ఎలా ఉండాలి? దీనిపై సైకియాట్రిస్ట్ డాక్టర్ గౌతమి సలహాలు ఏంటో చూద్దాం.