Foods That Fight Cancer: ఈ ఫుడ్స్ క్యాన్సర్​ను నివారించడంలో హెల్ప్ చేస్తాయట..!

Continues below advertisement

మారుతున్న ఆహారపు అలవాట్లు, ఆహార కాలుష్యం ( Food Pollution ) క్యాన్సర్ ( Cancer ) ​లకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆహార నాణ్యత ( Food Quality ) నియంత్రణ ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం ( Central Government ) అప్రమత్తం చేసింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram