Explained What Is NATO Dating: జెన్ జీ కిడ్స్ పరిచయం చేసిన ఈ సరికొత్త డేటింగ్ ఏంటి..?
మిలీనియల్స్ తో పోలిస్తే, జెన్ జీ వాళ్ల రూటే సెపరేట్ అని చెప్పుకోవచ్చు. అది ఏ ఒక్క విషయానికో మాత్రమే పరిమితం కాదు. లైఫ్ లోని అనేక విషయాలకు దాన్ని అప్లయ్ చేసి, ఎప్పటికప్పుడు కొత్తకొత్త అంశాలను తెరపైకి తీసుకొస్తుంటారు. ఇప్పుడు అలాగే, డేటింగ్ కు సంబంధించి సరికొత్త పదం పుట్టుకొచ్చింది. అదే NATO డేటింగ్.