తుమ్మును బలవంతంగా అడ్డుకుంటే కొన్ని సందర్భాల్లో మీ మెదడు లేదా కళ్ళ లోని రక్త కణాలు చీలిపోవచ్చు. ఇది ప్రాణాలకే ప్రమాదం. అందుకే తుమ్ముని ఆపాలని ఎప్పుడూ అనుకోవద్దు.