Avoid This Food In Winter : వింటర్‌లో వీటిని తింటే చాలా డేంజర్ | ABP Desam
Continues below advertisement
Avoid This Food In Winter : చలికాలంలో అనేక వ్యాధులకు స్వాగతం పలుకుతుంది. ఈ కాలంలో చాలా మంది రోగాల బారినపడుతుంటారు. చలికాలంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
Continues below advertisement