AVUSULA THANDA : దశాబ్దాలుగా కులవృత్తినే నమ్ముకున్న ఆ ఊరి కళాకారులు

Continues below advertisement

గిరిజన ఆడపడుచులు అనగానే ముందుగా గుర్తొచ్చేది వారి వేషధారణ. అందమైన డ్రెస్సింగ్.... ఒంటినిండా ఆభరణాలు వేసుకోవటం లంబాడీల సంప్రదాయం. ఆ ఆభరణాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు గిరిజన మహిళలు. ఈ ఆభరణాల తయారీకి కేంద్రం నిజామాబాద్ జిల్లా రూరల్ నియౌజకవర్గంలోని డిచ్ పల్లి మండలం అవుసుల తాండ. తెలంగాణలోనే గిరిజన ఆభరణాల తయారీకి ఈ ఊరు ప్రసిద్ధి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram