10 Questions For Drag Queen| డ్రాగ్ షో చూసి వచ్చిన ప్రశ్నలు|Drag show| ABP Desam
పురుషత్వం, స్త్రీత్వం లేదా జెండర్ కు సంబంధించిన ఇతర రూపాలను ప్రదర్శనల ద్యారా తెలియపరుస్తుంది Drag Show. డ్రాగ్ షోలు పాపులర్ కల్చర్ లో భాగం గా ప్రజాదరణ పొందుతూ... కొన్ని శతాబ్దాలు గా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఇటీ వల Hyderabad లో అంతకముందు Vizag లో డ్రాగ్ షో నిర్వహించారు... డ్రాగ్ షో గురించి పది ప్రశ్నల్లో చిదానంద శాస్త్రి సమాధానాలు...