Ex MP Vivek comments on KCR :తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఓటమి‌ భయం పట్టుకుంది. | ABP Desam

తిరుమలలో తెలంగాణ మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణాలో సీఎం కేసీఆర్ కు ఓటమి‌ భయం పట్టుకుందని, అందుకే కేసీఆర్ ప్రశాంత్ కిషోర్ జపం చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ ఒక పాగల్ అని గతంలో ఓ సభలో కేసిఆర్ ఆన్నారని, ప్రశాంత్ కిషోర్ ప్రధాని కావాలని అనుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారని గుర్తు చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola