Women Power In Republic Day Parade | గణతంత్ర వేడుకల్లో అదరహో అనిపించిన అమ్మాయిలు
ABP Desam
Updated at:
26 Jan 2023 03:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్ లో ఓ అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. యువ పోరాట యోధులతో పాటు మహిళ శక్తీమణలు సైతం రిపబ్లిక్ డే పరేడ్ లో తమ సత్తా చాటారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF క్యామెల్ కంటిజెంట్ లో భాగంగా మహిళలు పరేడ్ లో పాల్గొన్నారు.