Watch PM Modi Recites Atal Bihari Vajpayee Iconic Speech: అటల్ స్పీచ్ ను ఉటంకించిన ప్రధాని మోదీ
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తొలి రోజున ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. కొత్త భవనంలోకి వెళ్లే ముందు పాత భవనంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. అక్కడ జరిగిన అనేక చారిత్రక సంఘటనలను ప్రస్తావించారు.