Viral Video Senior HDFC Bank Executive Abuses Colleagues: సంబంధిత అధికారి సస్పెన్షన్

టార్గెట్లు రీచ్ అవట్లేదని HDFC బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు... ఆన్ లైన్ కాన్ఫరెన్స్ కాల్ లో తన జూనియర్స్ మీద విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ.... వేలు చూపిస్తూ హైపిచ్ లో మాట్లాడిన వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola