Viral Video Bouncers Guarding Tomatoes In Varanasi: టమాటాల ధరలు ఎలా ఉన్నాయో ఇదో నిదర్శనం

షాప్ ముందున్న ఈ బౌన్సర్లను చూసి...... ఆ యజమానో ఇంకెవరో తమ వ్యక్తిగత రక్షణ కోసం పెట్టుకున్నారనుకుంటే పొరపాటే. ఈ బౌన్సర్లు ఉన్నది.... టమాటాలను రక్షించడానికి. ఇది వారణాసిలోని ఘటన.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola