Manipur Violence: మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింస, భద్రతా బలగాల మోహరింపు
ABP Desam
Updated at:
22 May 2023 06:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈశాన్య రాష్ట్రం మణిపుర్ మరోసారి హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు ఇళ్లకు నిప్పంటించటంతో.... ఇళ్లల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు.