Udayanidhi Stalin On Sanathan Dharma: సనాతన ధర్మంపై ఉదయనిధి ఇప్పటికీ అదే మాట
Continues below advertisement
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయితే ఆ వ్యాఖ్యలకు తానూ ఇప్పటికీ కట్టుబడే ఉన్నానని ఉదయనిధి అంటున్నారు.
Continues below advertisement