Stadium Emptied For Dog Walk: కుక్క కోసం స్టేడియంనే ఖాళీ చేయించారు! | Netizens Troll | ABP Desam

ఓ ఐఏఎస్ ఆఫీసర్.. తన కుక్కతో వాకింగ్ చెయ్యాలనుకున్నాడు. నార్మల్ గ్రౌండ్ అయితే అంత బాగోదేమోనని.. ఏకంగా కామన్ వెల్త్ గేమ్స్ కోసం నిర్మించిన స్టేడియాన్నే ఉపయోగిస్తున్నాడు. ఇక్కడున్న ట్విస్ట్ ఏంటంటే.. తన శునకాన్ని వాకింగ్ కి రావడం కోసం.. అక్కడి అథ్లెట్ల, ఫుట్ బాల్ క్రీడాకారులు ముందుగానే శిక్షణ ముగించుకుని నైట్ 7 లోపు స్టేడియంని ఎంప్లీ చెయ్యారు. దాదాపు ఆరు నెలల నుంచి ఇదే తంతు కొనసాగుతోందనే ఆరోపణలూ ఉన్నాయి. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola