TMC MP Mohua Moitra | Who Is Pappu Now అంటూ కేంద్రంపై మహువా మొయిత్రా ఫైర్
దేశ ఆర్థిక వ్యవస్థ విషయమై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా కేంద్రంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం ఎకానమీ విషయమై అబద్ధాలు ప్రచారం చేస్తోందన్నారు. పప్పు అనే పదం కనిపెట్టినది ఈ ప్రభుత్వమేనని, కానీ ఇప్పుడు నిజమైన పప్పు ఎవరో తెలుస్తోందన్నారు.