Smriti Irani On Rahul Gandhi Flying Kiss: రాహుల్ పేరు ఎత్తకుండానే విమర్శలు
Continues below advertisement
లోక్ సభలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకన్నా ముందు మాట్లాడిన వ్యక్తి అందరికీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
Continues below advertisement