Smallest Micro Spinning Wheel By Tendulkar: గిన్నిస్ రికార్డు లక్ష్యంగా జయంత్ టెండుల్కర్

నాగ్ పుర్ కు చెందిన జయంత్ టెండుల్కర్... దేశంలోనే అతి చిన్న రాట్నం తయారు చేశాడు. ఈ రాట్నం కేవలం 3.2 మిల్లీమీటర్ల పొడవు, 2.68 మిల్లీమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola