Sarus Crane Jumping In Cage On Seeing Arif: తన Rescuer ను చూడగానే ఎగిరి గంతులేసింది..!
ABP Desam
Updated at:
12 Apr 2023 12:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ కొంగ... ఈ మనిషి గుర్తున్నారా. ఉత్తరప్రదేశ్ కు చెందిన మహ్మద్ ఆరిఫ్. గాయపడ్డ సారస్ కొంగను ట్రీట్ చేసి... అప్పట్నుంచి ఏడాది పాటు పెంచుకున్నాడు. ఈ మధ్యే అధికారులు అతని వద్ద నుంచి ఆ కొంగను తీసుకెళ్లి కాన్ పుర్ జూలో పెట్టేశారు. దాన్ని చూసేందుకు నిన్న ఆరిఫ్ జూకు వెళ్లాడు. ఆరిఫ్ కనపడగానే ఆ సారస్ కొంగ రియాక్షన్ చూడండి.