Sabarimala Devotees: శబరిమలలో ఉద్రిక్తత..బీజేపీ ఆందోళనకారులను అడ్డుకున్న పోలీసులు
Continues below advertisement
శబరిమలలో అయ్యప్పస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజుకు లక్షమందికి మించి స్వాములు ఇరుముళ్లు సమర్పించుకునేందుకు కొండకు వస్తుండటంతో ఆలయ అధికారులు అందరికీ సౌకర్యాలు సమకూర్చులేని పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల కన్నెస్వాములు ఇబ్బందులు పడుతున్న విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
Continues below advertisement