RRR Naatu Naatu Oscars In Rajya Sabha: ట్రిపుల్ ఆర్ బృందాన్ని అభినందించిన పార్లమెంట్

Continues below advertisement

Naatu Naatu పాటకు Oscars గెలుచుకున్న RRR చిత్రబృందానికి కేంద్రమంత్రి Pralhad Joshi శుభాకాంక్షలు చెప్పారు. కాంగ్రెస్ తరఫున Mallikarjun Kharge కూడా శుభాకాంక్షలు చెప్పినా... కాస్త రాజకీయం కూడా చోటు చేసుకుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram