Roopa Ganguly Breaks Down In RajyaSabha: బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టండి..బతకలేకున్నాం| ABP Desam

బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పెట్టండి..బతకలేకున్నాం అంటూ బీజేపీ ఎంపీ రూపాగంగూలీ  రాజ్యసభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. బెంగాల్ బతకటానికి వీలైన ప్రాంతం కాదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola