Robotic Elephant In Kerala Temple: Irinjadappilly Raman అనే పేరుతో రోబో ఏనుగు
ABP Desam
Updated at:
01 Mar 2023 11:23 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకేరళలో ఏ ఆలయంలో చూసినా ఏనుగుల సందడే. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఓ ఆలయంలో రోబో ఏనుగు వచ్చేసింది. కేరళకు చెందిన నలుగురు యువకులు దీన్ని తయారు చేశారు.