Report Wrong Parking earn money: ఢిల్లీలో Nitin Gadkari ఆసక్తికర వ్యాఖ్యలు | ABP Desam

కేంద్రమంత్రి Nitin Gadkari ఢిల్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేలా కేంద్రం త్వరలోనే ఓ కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు తెలిపారు. ఎవరైనా వెహికల్ రాంగ్ పార్కింగ్ చేసినట్లు కనిపిస్తే ఫోటో తీసిపంపిస్తే చాలు రాంగ్ పార్క్ చేసిన వాళ్లకి వెయ్యిరూపాయలు ఫైన్ వేసి అందులో నుంచి 500 రూపాయలు ఫోటో తీసి పంపినవాళ్లకు ఇస్తామని తెలిపారు నితిన్ గడ్కరీ.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola