Ratan Tata Awarded Order Of Australia: అత్యున్నత Civilian Honour అందుకున్న రతన్ టాటా

Continues below advertisement

భారతీయ దిగ్గజ పారిశ్రామికవేత్త, ఫిలాంత్రోపిస్ట్.... రతన్ టాటాకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. ఆ దేశంలో అందించే అత్యున్నత పౌర పురస్కారం అయిన ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా....AO ను రతన్ టాటాకు అందించింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram