Rajnikanth Meets TN Governor: తమిళ స్టార్ హీరో రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై మళ్లీ చర్చ| ABP Desam

తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో రజనీకాంత్ భేటీ అవడంపై రాజకీయంగా ఆసక్తి నెలకొంది. రాజకీయాల గురించి చర్చించామని రజనీ అనడం ఇంకా ప్రాధాన్యం సంతరించుకుంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola