Rajasthan Elections 2023 ABP C Voter Exit Polls : రాజస్థాన్ కాంగ్రెస్ చేతుల్లోనుంచి వెళ్లిపోతోందా.!

Continues below advertisement

తెలంగాణ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎవరు గెలుస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకూ ఆగాలి. సో ఈ దఫాలో తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్ గఢ్ ఎన్నికలు పూర్తయ్యాయి కాబట్టి ఏబీపీ సీ ఓటర్ తో కలిసి నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మీ ముందుకు తీసుకువచ్చింది. ఈ వీడియోలో రాజస్థాన్ లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని ఓటర్లు అభిప్రాయపడుతున్నారో చూద్దాం.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram